సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) నోటీఫికేషన్ జారీ(Notification released) చేసింది. ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్-II వంటి ఉద్యోగాలకు ఎమ్మెస్సీ, ఎంటెక్(కెమికల్), బీఎస్సీ, బీటెక్ కెమికల్, బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, బీటెక్ మెకానికల్ చదివిన వారు అర్హులని పేర్కొ న్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే వాక్ ఇన్‌లో పూర్తి దరఖాస్తులతో వచ్చి పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఐఐసీటీ కెరీర్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
Heavy Rains Alert | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలే.. హెచ్చరించిన వాతావరణశాఖ