లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. మూడేండ్లు, ఐదేండ్ల లాతోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆన్లైన్�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడి ్డజిల్లా ఝరాసం గం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.