కాచిగూడ,నవంబర్ 7 : నేషనల్ ఇన్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్(Fashion Designing ) ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ పీజీ, డిప్లొమా, ఫ్యాషన్, టెక్నాలజీ కోర్సులకు యువతులు, మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిఫ్డ్ డైరెక్టర్ కె.రాము యాదవ్ తెలిపారు. గురువారం నిఫ్డ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఈ వృత్తి విద్యా కోర్సులకు అధిక డిమాండ్ ఉందన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన నిరుద్యోగులు పేరుగాంచిన బొటిక్స్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల యువతి, యువకులు వివరాలకు 9030610033/22/55లో సంప్రదించవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్