Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Balka Suman | తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదు కాగా.. గత నెల 29న అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారని తెలిసిందే.
Balka Suman | సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. బాల్కసుమన్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదు కాగా.. గత నెల 29న అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారని తెలిసిందే.
అక్రమ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్నబాల్క సుమన్‌ను ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాల్క సుమన్ 25 రోజుల పాటు జైలులోనే ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది.
Read Also :
Vitamin C | విటమిన్ సి అధికంగా ఉంటే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. అధ్యయనంలో వెల్లడి..
Jayam Ravi | జయం రవి ఇంట్లో కలకలం.. ఇద్దరు మహిళలు, బాలుడిని నిర్బంధించారనే ఆరోపణలు
MLC Dasoju Shravan kumar | డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసే మెకానిజం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

