హైదరాబాద్ : గురుకుల టీచర్స్(Gurukula Teachers Candidates) ఆందోనబాట పట్టారు. బ్యాక్ లాగ్ పోస్టులను (Backlog posts)అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్లో(Praja Bhavan) అభ్యర్థులు ఆందోళనకు(Agitation) దిగారు. అధికారులు నియమనిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిపోయాయన్నారు. పరీక్ష రాసి అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన వారికి పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా భవన్లో గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన
బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన అభ్యర్థులు.
నియమనిబంధనలు పాటించకపోవడంతో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులు.
పరీక్ష రాసి అర్హత ఉన్న ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు.
ఇప్పటికైనా… pic.twitter.com/YJdFyd2999
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?