కొండాపూర్, జూన్ 23 : అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీలో తక్కువ స్థలంలో ఆకాశాన్నంటే రీతిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, తద్వారా ట్రాఫిక్, తాగునీటి, డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని కమిషనర్ కు తెలియజేశారు. వెంటనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
ఇవి కూడా చదవండి..
Thousand Pillar Temple | వేయిస్తంభాల గుడిలో వైభవంగా రుద్రేశ్వరస్వామి కల్యోణోత్సవం
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం
Dil Raju | దిల్ రాజు భార్యలో టాలెంట్ మాములుగా లేదు.. ఒక్కసారి షాక్ ఇచ్చిందిగా..!