హైదరాబాద్ : పంజాగుట్టలో(Panjagutta) కారు బీభత్సం సృష్టించింది. తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎప్పటిలాగే కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా తనిఖీలు చేపప్టారు. ఈ క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి హోంగార్డు రమేష్‌ను ఈడ్చుకెళ్లింది. కాగా, పంజగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ సయ్యద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పంజాగుట్టలో కారు డ్రైవర్ బీభత్సం
తనిఖీలు చేస్తున్న హోంగార్డును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
కారు డ్రైవర్ సయ్యద్ ను అదుపులోకి తీసుకున పోలీసులు. https://t.co/d3AANgsl2c pic.twitter.com/i0hv7EOiH0
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2024