ఆసిఫాబాద్‌లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
ఆసిఫాబాద్| ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి చంపాడు.

ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు
ఇంట్లో రోగులకు రెమ్‌డెసివిర్ వద్దు
భారత్ నా ఇల్లు.. రక్తమోడుతున్నది
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఒక్క మాత్రతో కరోనా ఠా!
కొందరి భయం ఎందరికో సంకటం
సినిమా ఇండస్ట్రీకి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మృతి
చితికిపోతున్న కుటుంబం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

