Home
National
Priyanka Chopra Sets Up Covid 19 Fundraiser For India Urges People To Donate India Is Bleeding
భారత్ నా ఇల్లు.. రక్తమోడుతున్నది
- సాయం చేయండి
- ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ రక్తమోడుతున్నదని, సహాయం చేయాలని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరగడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారతదేశం నా ఇల్లు. ఇప్పుడు కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొన్నది. రికార్డు స్థాయిలో రోజూ వేల మంది చనిపోతున్నారు. మనందరం సాయం చేయాలి. ట్విట్టర్లో నాకు 2.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరంతా తమకు తోచినంత సాయం చేస్తే అది పెద్ద మొత్తం అవుతుంది. విరాళం ఇచ్చేవారు గివ్ఇండియా ఎన్జీవోకు పంపించండి’ అని వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Priyanka Chopra
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

