Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
Sampath Kumar | మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్‌పై వేటు పడింది.
Sampath Kumar | మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్‌పై వేటు పడింది. ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని సంపత్ కుమార్‌ను తొలగించినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం కాంగ్రెస్ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని సంపత్ కుమార్‌ను తొలగించినట్టు సమాచారం
మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన బీఎం సందీప్‌ను సైతం తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం
81 మందితో నూతన కార్యదర్శుల నియామకాల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
ఈ జాబితాలో తెలంగాణ నుంచి అజ్మత్ హుస్సేన్, కోలుకొండ సతీష్‌లను నియమిస్తూ ఉత్తర్వులు
ఒడిశా కార్యదర్శిగా ఉన్న జెట్టి కుసుమ్ కుమార్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం
అయితే మీనాక్షి నటరాజన్ స్థానంలో ఇటీవల నియమితులైన బీఎం సందీప్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్‌ను కూడా ఏఐసీసీ కార్యదర్శులుగా తొలగించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

