మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం (టాపర్) గా నిలిచిన ఓరేడి రచితకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున రూ. 10వేల చెక్కును శుక్రవారం ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్ అందజేశారు.
కుభీర్, నవంబర్ 20 : నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం (టాపర్) గా నిలిచిన ఓరేడి రచితకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున రూ. 10వేల చెక్కును శుక్రవారం ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్ తో కలిసి ఎస్ఆర్ఎల్ఐ ఏరియా మేనేజర్ కృష్ణ, శివకుమార్, ప్రతినిధులు అందజేశారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని రచితను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి రచితను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుబీర్ గ్రామపంచాయతీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

