శనగపిండి: అర కప్పు, నెయ్యి: అర కప్పు, పాలు: లీటరు, చక్కెర: ఒక కప్పు, తరిగిన డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్): అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, ఎల్లో ఫుడ్ కలర్: చిటికెడు.
స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడయ్యాక శనగపిండి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ పిండిలో తరిగిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి మరికాసేపు వేయించాక పాలుపోసి మరగనివ్వాలి. మరుగుతున్న మిశ్రమంలో చక్కెర, ఎల్లో ఫుడ్ కలర్ జోడించి దగ్గర పడేంతవరకు ఉడికించి దించుకుంటే సరిపోతుంది.
“Paneer Jalebi Recipe | పనీర్ జిలేబీ తయారీ విధానం”
China Grass Halwa Recipe | చైనా గ్రాస్ హల్వా తయారీ విధానం”
“Sweet Boondi Recipe | స్వీట్ బూందీ తయారీ విధానం”
“Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం”
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం”