Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ: పావు కప్పు, మైదా పిండి: ఒక కప్పు, పెరుగు: ఒక కప్పు, ఆరెంజ్ ఫుడ్ కలర్: చిటికెడు, చక్కెర: ఒక కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
ఒక గిన్నెలో రవ్వ, మైదా, పెరుగు, ఫుడ్ కలర్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కాస్త జారుగా పిండి కలుపుకొని గంటపాటు పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చక్కెర వేసి అరగ్లాస్ నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. లేతపాకం రాగానే యాలకుల పొడి వేసి దించి చల్లార్చుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోయాలి. వేడయ్యాక పిండిని పాల కవర్లో వేసి, ఒక చివర కట్ చేసి.. చిన్నచిన్న జిలేబీల్లా ఒత్తి దోరగా కాల్చుకోవాలి. బాగా కాలిన జిలేబీలను చక్కెర పాకంలో వేసి రెండు నిమిషాలు నానబెడితే నోరూరించే రవ్వ జిలేబీ సిద్ధం.
Read More Recipes |
“Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం”
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం”
Bread Halwa recipe | బ్రెడ్ హల్వా తయారీ విధానం
Badam Halwa recipe | బాదాం హల్వా తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

