మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 17:35:31

అవి కండలేనా ఇంతకీ?.. టైగర్‌ష్రాఫ్‌ వర్కౌట్‌ మైండ్‌ బ్లోయింగ్‌

అవి కండలేనా ఇంతకీ?.. టైగర్‌ష్రాఫ్‌ వర్కౌట్‌ మైండ్‌ బ్లోయింగ్‌

బాలీవుడ్‌ : కండపెంచడం సెలెబ్రిటీలకు ఒక ట్రెండ్‌గా మారింది. ఒకరిని మించి మరోకరు పోటీ పడుతున్నారు. తెరమీద ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెరవెనుక వారు ఎంతో కష్టపడుతున్నారు. వ్యాయమంతోపాటు ఎన్నోరకాల ప్రమాదకర స్టంట్స్‌ సైతం చేస్తుంటారు. ఈకోవలోకే వస్తారు బాలీవుడ్‌ హీరో, జాకీష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ష్రాఫ్‌. శరీరసౌష్టవానికి టైగర్‌ మొదటి ప్రాధాన్యతనిస్తాడు. టైగర్‌ ష్రాఫ్‌ అసలు పేరు జై హేమంత్‌ ష్రాఫ్‌. 28 సంవత్సారాలుంటాయి ఈ కండల వీరుడికి. టైగర్‌ ఫస్ట్‌ సినిమా హీరో పంత్‌. ఆ తరువాత బాగీ, బాగీ2, వార్‌, బాగీ3 సినిమాలు తీశాడు. వార్‌ సినిమా తప్ప మీగతా మూడు యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే. ఈ పహిల్వాన్‌ హీరో తన కండలు పెంచడానికి ఎంత కష్టపడతాడో, ఎంత రిస్క్‌ తీసుకుంటాడో మీరే చూడండి..logo