దేశాలు దాటిన పుష్ప క్రేజ్..సామీ సామీ సాంగ్‌కు టాంజానియా వ్యక్తి అదిరిపోయే స్టెప్పులు

Saami Saami song from Pushpa | అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా పాటల విషయానికి వస్తే ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాక్కో దాక్కో మేక పాట నుంచి మొదలు పెడితే శ్రీవల్లి, సామీ సామీ, ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా వరకు అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఫోక్ సింగర్ మౌనిక యాదవ్ పాడిన సామీ సామీ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ పాటకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సామీ సామీ పాట క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు కూడా దాటింది. టాంజానియాకు చెందిన కిల్పాల్ అనే వ్యక్తి కూడా సామీ సామీ పాటకు స్టెప్పులు వేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సామీ సామీ పాట ఇప్పుడు ఇండియాలో క్రియేట్ చేస్తుందని రాసుకొచ్చాడు. దీనికి అల్లు అర్జున్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్‌ను ట్యాగ్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Chandrababu in Pushpa | పుష్ప సినిమాలో చంద్రబాబు.. ఏ సీన్లో కనిపిస్తాడో తెలుసా?
సుకుమార్‌కు ఆ రెండు రీమేక్స్ చేయాలని ఉండేదట..
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

