ప్రపంచ అందగత్తెల జాబితాలో ఇండియా నుంచి టాప్ ప్లేస్ లో నిలిచి తన హవా సాగించింది ఐశ్వర్యారాయ్. ఈ భామ లుక్ కు ఏ మాత్రం తీసి పోని విధంగా ఉన్న మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్. అందరూ ఈ బ్యూటీని జూనియర్ ఐశ్వర్యారాయ్ అని పిలుస్తుంటారు. వివిధ భాషల్లో 20 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది స్నేహ ఉల్లాల్.
ఈ సుందరి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ మోనో క్రోమ్ ఫొటో షూట్ లో పాల్గొంది. నుదుటన పాపిట బిళ్ల, జుంకీలు, చేతి రింగ్‌తో స్టన్నింగ్ బ్రైడల్ లుక్ లో మెరుస్తున్న స్టిల్ అచ్చు ఐశ్వర్యారాయ్ ఫొటోలా ఉంది. ఐష్ కు కాపీలా ఉన్న స్నేహ ఉల్లాల్ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐశ్వర్యారాయ్ కు జిరాక్స్ కాపీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
PauseUnmuteLoaded: 61.64%Fullscreen
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com