Vijay Devarakonda | పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి హాజరైన విజయ్ దేవరకొండ.. వీడియో
Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం తర్వాత విజయ్‌కు మళ్లీ అలాంటి హిట్ పడలేదు. రీసెంట్గా వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి.
Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో సతమవుతున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం తర్వాత విజయ్‌కు మళ్లీ అలాంటి హిట్ పడలేదు. రీసెంట్గా వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక విజయ్ ఆశలన్నీ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక వర్క్ లైఫ్ ఫుల్ బిజీగా ఉండే రౌడీ హీరో సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో పాటు అభిమానులను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన పర్సనల్ బాడీ గార్డ్ రవి పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి బ్లూ కుర్తాలో సంప్రదాయ లుక్‌లో వచ్చిన విజయ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పెళ్లికి విజయ్‌తో పాటు రౌడీ ఫ్యామిలీ వచ్చి సందడి చేసింది.
.@TheDeverakonda along with family at his personal guard #Ravi wedding.😍#VijayDeverakonda pic.twitter.com/V623CEe9v8
— Suresh PRO (@SureshPRO_) April 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

