విద్యాబాలన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. మేకర్స్ తాజాగా షేర్ని టీజర్ ను విడుదల చేశారు. విద్యాబాలన్ ఈ టీజర్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. అమిత్ మసుర్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని టీ సిరీస్, అబండంటియా ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది విద్యాబాలన్.
ఆడపులికి ఎల్లపుడూ దారి తెలుసు..షేర్ని గర్జన వినడానికి సిద్దంగా ఉన్నారా.,? అంటూ క్యాప్షన్ ఇచ్చింది విద్యాబాలన్. అడవి ఎంత దట్టంగా ఉన్నా..పులులకు మార్గం తెలుసు అంటూ విద్యాబాలన్ చెప్పడం టీజర్ లో చూడొచ్చు. విద్యాబాలన్ ఆడపులిని గుర్తించే పనిలో ఉన్నట్టుగా టీజర్ ను చూస్తే తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!