Viday Balan | నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 112 గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
విద్యాబాలన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. మేకర్స్ తాజాగా షేర్ని టీజర్ ను విడుదల చేశారు.