తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తోంది. ఏక్ మినీ కథా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి సినిమా. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఏక్ మినీ కథా చిత్రం చేసిన సంతోష్ శోభన్ మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కు యూవీ కాన్సెప్ట్స్ లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ప్రభాస్-యూవీ క్రియేషన్స్ సంతోష్ శోభన్ కెరీర్ ను గాడిలో పెట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.462.0_en.html#goog_1601936580
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్