టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రాంచరణ్. మీతో ఉన్న సమయం ఎప్పటికి మరిచిపోలేనిది. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తండ్రీ కొడుకులిద్దరూ బాడీ లాంగ్వేజికి సెట్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మెగా ఫ్యాన్స్, ఫాలోవర్లు ఈ స్టిల్ చూసి ఫిదా అయిపోతున్నారు.
చిరంజీవి-రాంచరణ్ తొలిసారి ఫుల్ లెంగ్త్ సినిమా ఆచార్యలో కలిసి నటిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పూర్తి కావాల్సిన షూటింగ్ నిలిచిపోయింది. జులైలో చిన్నపాటి చివరి షెడ్యూల్ చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది ఆచార్య టీం. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.
Time with u is time treasured forever!!
— Ram Charan (@AlwaysRamCharan) June 20, 2021
Happy Father’s Day !!! ❤️@KChiruTweets pic.twitter.com/Stm55as7FW
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!