రకుల్ ప్రీత్ సింగ్ నవ్వుకు పడిపోవాల్సిందే..!

రకుల్ ప్రీత్ సింగ్ ..తెలుగు,తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. రోజూ వర్కవుట్ చేస్తూ ఎలా ఫిట్‌గా ఉండాలో తన ఫాలోవర్లకు ఎప్పటికపుడు టిప్స్ చెప్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. బటన్స్ లేని టై డై ప్రింట్ నియాన్ షర్ట్ వేసుకున్న రకుల్..వేలాడుతున్న ఇయర్ రింగ్స్ తో తలను ఒకవైపు వాల్చి చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
చిరునవ్వుతో అందరిని ఫిదా చేస్తోంది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అర్జున్ కపూర్ తో ఓ సినిమా చేయడంతోపాటు మరో హిందీ సినిమాలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇవి కూడా చదవండి..
‘మీట్ క్యూట్’ లో ఐదుగురు హీరోయిన్లు..?
సమంతను చూసి చాలా నేర్చుకున్నా: షాహబ్ అలీ
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

