‘మీట్ క్యూట్’ లో ఐదుగురు హీరోయిన్లు..?
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది. దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ విషయంపై ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీలో కథానుగుణంగా ఐదుగురు హీరోయిన్లు ఉండనున్నారట. కాజల్ అగర్వాల్, నివేదా థామస్, ఆదా శర్మ, రుహాణీ శర్మ ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారని తాజా టాక్. లీడ్ రోల్ పోషించే ఐదో నటి ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్. వసంత్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

