లవ్ స్టోరీని డైరెక్ట్ చేయనున్న యువ హీరో..?
హీరోగా, డైరెక్టర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు రాహుల్ రవీంద్రన్. చిలసౌ సినిమాతో డైరెక్టర్ గా తనలోని టాలెంట్‌ను ప్రేక్షకులను చూపించాడు.

హీరోగా, డైరెక్టర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు రాహుల్ రవీంద్రన్. చిలసౌ సినిమాతో డైరెక్టర్ గా తనలోని టాలెంట్‌ను ప్రేక్షకులను చూపించాడు. ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జునతో మన్మథుడు 2 చిత్రాన్ని తీశాడు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ఈ యువ యాక్టర్ కమ్ డైరెక్టర్ మరో ప్రేమకథను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. యూత్ ఫుల్ లవ్‌స్టోరీని సిద్దం చేస్తున్నాడట రాహుల్ రవీంద్రన్. గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనుండగా..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాహుల్ రవీంద్రన్ మలయాళ డ్రామా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

