రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారామ్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- బల్మూరి, అద్దంకికి గుణపాఠం తప్పదు
- బీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారామ్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మొన్న తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక తన చరిత్రలో తొలిసారి కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పింది.
నిన్న మాజీ మంత్రి కొండా సురేఖ కండ్లు తెరిచి.. కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తెర వెనుకు ఉండి వారితో చిలుక పలుకులు పలికించిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పే రోజొస్తదని స్పష్టంచేశారు. కేటీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతూ ఎగిరెగిరి పడుతున్న ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌కు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

