Rashmika Mandanna | నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ సినిమాలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది.
Chinmayi | టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.