వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్ | పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఇప్పుడున్న అంచనాలు సరిపోవు అంటూ.. అవి మరికాస్త పెంచడానికి ఒక సంచలన వార్త

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఇప్పుడున్న అంచనాలు సరిపోవు అంటూ.. అవి మరికాస్త పెంచడానికి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ నిజంగానే వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్ చేస్తే అంతకంటే ఆనందించదగ్గ విషయం అభిమానులకు మరొకటి ఉండదు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ పై చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అదిరిపోయే సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఒరిజినల్ పింక్ సినిమా కంటే ఇందులో 2 యాక్షన్ సీక్వెన్స్ లు అదనంగా ఉండబోతున్నాయి. దానికి తోడు కూడా భారీగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశాడు దర్శకుడు శ్రీరామ్ వేణు. మూలం చెడగొట్టకుండా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వకీల్ సాబ్ సినిమాను రూపొందించామని చెప్పాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక మెగా హీరో అతిథి పాత్ర పోషించిన విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు దర్శక నిర్మాతలు. థియేటర్లో చూసిన తర్వాత అభిమానులు ప్రేక్షకులు ఒక్కసారిగా థ్రిల్ అవ్వాలని వాళ్ల ఆలోచన. అయితే అది ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

ఆ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. అది ఇదేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. లేదంటే పవన్‌కు అత్యంత ఇష్టుడైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. మొత్తానికి వకీల్ సాబ్ సినిమాలో ఎవరు అతిథి పాత్ర చేసినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం అది పండగే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
తెలంగాణ హీరోతో సాయి పల్లవి
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
వైల్డ్ డాగ్ రివ్యూ
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
సల్మాన్ ఖాన్ ‘రాధే’ కు నో సెన్సార్ కట్స్
ఆ వార్త నిజం కాదు..విజయ్ సినిమాపై బాలీవుడ్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

