పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (పీకేసీడబ్ల్యూ), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీతో భాగస్వామ్యం అయింది.

టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ ఏర్పాటు చేసిన పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (పీకేసీడబ్ల్యూ), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీతో భాగస్వామ్యం అయింది. వివిధ భాషల్లో సినిమా, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త రచయితలు, స్టోరీ టెల్లర్స్, కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో పీకేసీడబ్ల్యూను స్థాపించాడు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 10+ ఫీచర్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ మోడల్‌తో సినిమాలను నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియాను స్థాపించారు.
ఇపుడు పవన్, టీజీ విశ్వప్రసాద్ ఇద్దరూ కలిసి యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని సినిమాల్లో పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తాడని సమాచారం. 6 చిన్న స్థాయి ప్రాజెక్టులు, 6 మీడియం స్థాయి ప్రాజెక్టులు, 3 పెద్ద చిత్రాలను రూపొందించాలని ప్లాన్ చేశారట. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సినిమా మేకింగ్‌తోపాటు అన్ని విభాగాల్లో తాజా, కొత్త ఐడియాలతో వచ్చే వారికి అవకాశం ఇవ్వనున్నారు.
హరీశ్ పై క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేయనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్..రాబోయే కాలంలో కొత్త నటీనటులను ప్రోత్సహించేందుకు కొత్త ప్లాట్‌ఫాం క్రియేట్ చేయడం ప్రశంసించదగిని విషయమనే చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

