అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
తన కంటిచూపుతోనే మాయ చేస్తుంది కన్నడ సోయగం రాయ్‌లక్ష్మీ. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలకు సోషల్‌మీడియా షేక్ అవుతుంది.

తన కంటిచూపుతోనే మాయ చేస్తుంది కన్నడ సోయగం రాయ్‌లక్ష్మీ. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలకు సోషల్‌మీడియా షేక్ అవుతుంది. లేటెస్ట్ గా రాయ్‌లక్ష్మీకి సంబంధించిన స్టిల్స్ కుర్రకారు, నెటిజన్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. సమ్మర్ హీట్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌లో చక్కర్లు కొడుతోందీ తార. సమ్మర్ సమయం బీచ్ లో..అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చింది. తెలుపు రంగు బికినీ వేర్లో ఉన్న రాయ్‌లక్ష్మి బీచ్ లో రింగ్‌పై కూర్చొని, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది.
గాలికి ఎగురుతున్న కురులతో కైపెక్కించే కండ్లతో క్లోజప్ యాంగిల్ లో తీసిన స్టిల్ ను పోస్ట్ చేస్తూ..ఆమె కండ్లలో తుఫాను.ఆమె చిరునవ్వులో శాంతి అని క్యాప్షన్ ఇచ్చింది. మరో ఫొటోకు కండ్లు పెదాలు చెప్పేదానికంటే ఎక్కువ చెబుతాయని కామెంట్ పెట్టింది. తెలుగులో ఆనందభైరవి సినిమా చేస్తోందీ భామ. దీంతోపాటు కన్నడ, తమిళం, మలయాళంలో కూడా సినిమాలను లైన్లో పెట్టింది.





ఇవి కూడా చూడండి..
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

