లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
పాకిస్థానీ నటి సబా కమర్ తనకు కాబోయే భర్త అజీమ్ ఖాన్ ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణ చేయడంతో పెండ్లిని రద్దు చేసుకుంది.

పాకిస్థానీ నటి సబా కమర్ తనకు కాబోయే భర్త అజీమ్ ఖాన్ ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణ చేయడంతో పెండ్లిని రద్దు చేసుకుంది. అజీమ్‌ఖాన్-సబా కమర్ నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ఓ మహిళ అజీమ్‌ఖాన్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సబా కమర్ ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
హాయ్. ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నా. వ్యక్తిగత కారణాల వల్ల నేను అజీమ్ ఖాన్‌తో పెండ్లిని రద్దు చేసుకుంటున్నా. మేం పెండ్లి చేసుకోవడం లేదు. నన్ను ఎల్లపుడూ సపోర్టుగా నిలిచే మీరు..నా నిర్ణయానికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. చేధు వాస్తవాలను తెలుసుకోవడం ఆలస్యం కాలేదని అనుకుంటున్నా. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అజీమ్‌ఖాన్ నా జీవితంలో ఎప్పుడూ కలవలేదు. ఇద్దరం ఫోన్ ద్వారా మాత్రమే ఒకరికొకరం కనెక్ట్ అయ్యాం. ప్రస్తుతం నాకు చాలా కష్టమైన టైం..కానీ ఈ టైం కూడా పాస్ అవుతుంది. ఇన్షా అల్లా..మీపై మరింత ప్రేమతో..సబా కమర్ అంటూ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది.
కష్టతరమైన మార్గాలు ఎల్లప్పుడూ మంచి గమ్యాలకు చేరుస్తాయి. నీ బ్రేకప్‌కు పూర్తి బాధ్యత నాదేనంటూ…సబాకమర్ పోస్ట్‌కు స్పందించి కామెంట్ పెట్టాడు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి హిందీ మీడియం చిత్రంలో నటించింది సబాకమర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

