e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home సినిమా స‌ల్మాన్ ఖాన్ 'రాధే'‌ కు నో సెన్సార్ క‌ట్స్

స‌ల్మాన్ ఖాన్ ‘రాధే’‌ కు నో సెన్సార్ క‌ట్స్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్‌. ప్ర‌భుదేవా డైరెక్ష‌న్ లో వ‌స్తున్న‌ ప్రాజెక్టులో దిశాప‌టానీ హీరోయిన్ గా న‌టిస్తోంది. రాధే ట్రైల‌ర్ కు సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ నుంచి క్లీన్ యూఏ సర్టిఫికెట్ వ‌చ్చింది. సెన్సార్ బోర్డు మెంబ‌ర్స్ రాధే ట్రైల‌ర్‌కు ఎలాంటి క‌ట్స్ లేకుండా మార్చి 24న స‌ర్టిఫికెట్‌ను జారీచేశారు. దీంతో మేక‌ర్స్ రాధే ట్రైల‌ర్ ను గ్రాండ్ లాంఛ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం ట్రైల‌ర్ నిడివి 2.43 నిమిషాలుంటుంద‌ట‌. ఏప్రిల్ మొద‌టి వారంలోనే రాధే ట్రైల‌ర్ ఆడియెన్స ముందుకు రాబోతున్న‌ట్టు బీటౌన్ వ‌ర్గాల టాక్‌. స‌ల్లూభాయ్ త్వ‌ర‌లోనే అభిమానుల‌ను ప‌లుక‌రించేందుకు రెడీ అవుతున్నాడు.జాకీష్రాప్, ర‌ణ్‌దీప్ హుడా కీ రోల్స్ చేస్తున్నారు. ద‌క్షిణ కొరియా మూవీ The Outlawsకు ఇది హిందీ రీమేక్‌.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

వైల్డ్‌ డాగ్‌ రివ్యూ

లైంగిక వేధింపులు..వెడ్డింగ్ ర‌ద్దు చేసిన న‌టి

శూలంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌స‌ర‌త్తులు..ఫొటోలు హ‌ల్‌చ‌ల్

పీపుల్ మీడియాతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాగస్వామ్యం

కోవిడ్ టీకా తీసుకున్న మ‌లైకా అరోరా

నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్‌

మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..

వ‌కీల్ సాబ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అంజ‌లి ఏమ‌న్న‌దంటే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement