బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే మూవీ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రంజాన్‌కే మూవీ రిలీజ్ అవుతోందని తెగ సంబరపడ్డారు. అయితే సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ �
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్టులో దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోంది.