ఇట్స్ ఆఫీషియల్.. కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్
కొరటాల శివ | కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎన్టీఆర్ సినిమా నుంచి ప్రస్తుతానికి త్రివిక్రమ్ తప్పుకున్నాడు. ఈయన 30వ సినిమా కొరటాల శివతో చేయబోతున్నాడు.

కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎన్టీఆర్ సినిమా నుంచి ప్రస్తుతానికి త్రివిక్రమ్ తప్పుకున్నాడు. ఈయన 30వ సినిమా కొరటాల శివ తో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్ ఉగాది సందర్భంగా వస్తుందని ముందు నుంచి ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఉగాది ఒక రోజు ముందుగానే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ముందు నుంచి అనుకుంటున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాకుండా ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ చేతిలో పెట్టారు. జనతా గ్యారేజ్ తో ఐదేళ్ల కింద సూపర్ హిట్ అందుకున్న ఈ జోడి ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేరు చేయడానికి వస్తున్నారు.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ ను మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా తో ఈయనే నిర్మాతలుగా మార్చాడు. ఇప్పుడు మరో స్నేహితుడిని ప్రొడ్యూసర్ చేస్తున్నాడు కొరటాల శివ. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నాడు. 2021 సెకండ్ హాఫ్ లో సినిమా షూటింగ్ మొదలు పెట్టి 2022 ఏప్రిల్ 29న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు.

పోయినసారి లోకల్ లో రిపేర్ చేశాము కానీ ఈసారి రిపేర్లు నేషనల్ వైడ్ గా ఉండబోతున్నాయి అంటూ కొరటాల శివ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ తో మరోసారి జోడీ పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు ఈయన. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ, బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు కొరటాల తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఎన్టీఆర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
పవర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువరత్న
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Koratala shiva
- NTR
- ntr 30
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

