దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!

హైదరాబాదీ అమ్మాయి అమ్రిన్ ఖురేషి ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో విజయవంతమైన ‘జులాయి’ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల హిందీ రీమేక్‌లలో అమ్రిన్ ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ‘బ్యాడ్‌బాయ్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం అమ్రిన్ ఖురేషి జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఆమె మాట్లాడుతూ ‘కథానాయికగా నా తొలి పుట్టినరోజు ఇది కాబట్టి ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నా. ఇటీవలే హైదాబాద్‌లో వేసిన సెట్లో ‘బ్యాడ్‌బాయ్’ పాట చిత్రీకరణ చేశాం. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో ‘జులాయి’ రీమేక్ ప్రారంభమవుతుంది. ఓ హైదరాబాద్ అమ్మాయిగా బాలీవుడ్లో బిజీకావడం చాలా ఆనందంగా ఉంది. దక్షిణాది నుంచి కూడా మంచి ఆఫర్లొస్తున్నాయి. త్వరలో వాటి వివరాలు తెలియజేస్తా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

