ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
ఇండియావ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌తో కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుండటంతో డాక్టర్లు, సెలబ్రిటీలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇండియావ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌తో కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుండటంతో డాక్టర్లు, సెలబ్రిటీలు ప్రజలకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలకు సంబంధించిన ఎంవోఎస్ మెసేజ్‌లను షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన ఫాలోవర్లు, అభిమానులకు ఆక్సిజన్ శాతాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు వైద్యపరంగా అంగీకారయోగ్యమైన పద్దతిని షేర్ చేసుకుంది..
ముఖాన్ని ఛాతికి కొద్దిగా కిందికి ఉంచి సమాంతరంగా పడుకోవాలి. ఈ విధానాన్ని ప్రోనింగ్ అంటారు. ఆక్సిజనేషన్ మెరుగుపరిచేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతుంది. రోగి ఆక్సిజన్ స్థాయిలు 94 కన్నా తక్కువకు పడిపోతే (ఇంట్లో ఆక్సిమీటర్పై కొలిచినప్పుడు), రోగి ఇలా పడుకోవచ్చు. ఈ పొజిషన్ వెంటిలేషన్ ను మెరుగుపరచడమే కాకుండా సౌకర్యవంతమైన శ్వాసను అందిస్తుంది.ఊపిరితిత్తుల్లో గాలి పంపిణీ, పరిమాణాన్ని సమతూకం చేస్తుంది. .గత కొన్ని సంవత్సరాల్లో, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) ఉన్న రోగుల చికిత్సలో ప్రోన్ పొజిషనింగ్ ఎక్కువగా ఉపయోగించబడుతోంది. ఇది ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆక్సిజనేషన్ను మెరుగుపరచడానికి సరళమైన & సురక్షితమైన పద్ధతిగా పరిగణించబడుతుందని చెప్పుకచ్చింది నోరా ఫతేహి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

