ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో మంచి స్టార్ డమ్ సంపాదించాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. తనకు వివిధ భాషల్లో సినిమా చేయాలనుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నవీన్పొలిశెట్టి. ఇండియావైడ్ గా సినిమాల్లో నటించాలని ఉంది. నాకు ఎక్కడ కథ ఉందో, ఎక్కడైనా నన్ను చూపించాలనుకునే చిత్రనిర్మాత కావాలి. వివిధ భాషల్లో పనిచేయాలి. నేను గూగుల్ ట్రాన్స్ లేటర్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను,
‘గూగుల్ ట్రాన్స్ లేటర్ యాక్టర్’ గా చూపించేట్వంటి దర్శకుడు కావాలి. హిందీలో, తెలుగు, తమిళంలో డైలాగ్స్ విషయంలో నేను మారగలను, ఆయా భాషల్లో చేయగలనంటూ చెప్పుకొచ్చాడు. అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు నవీన్. ఈ సినిమా సక్సెస్‌తో వరుస ఆఫర్లు నవీన్ దగ్గరకు క్యూ కడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…