విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ చిత్రం అసురన్ కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తాజా అప్డేట్ బయటకు వచ్చింది. నారప్ప పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరోవైపు సినిమా సెన్సార్ బోర్డుకు పంపగా..బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ను అందించింది. ఇప్పటికే విడుదల కావాల్సిన నారప్ప కోవిడ్ సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డది.
తాజాగా సినిమా పనులన్నీ పూర్తి అయిన నేపథ్యంలో త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ప్రియమణి లీడ్ రోల్లో నటిస్తోండగా..కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరిసారిగా వెంకీ మామ చిత్రంతో అభిమానులను పలుకరించాడు వెంకటేశ్. ప్రస్తుతం ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
Victory @VenkyMama 's #Narappa 𝗖𝗲𝗻𝘀𝗼𝗿𝗲𝗱 𝘄𝗶𝘁𝗵 𝗨/𝗔. ✌️
— BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2021
He is coming to you very soon !! ✨@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/V7WnjIY33f
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com