తాతపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
నేడు నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళుర్పించారు. తనకెంతగానో ఇష్టమైన తాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బావోద్వేగపూరిత సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

నేడు నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళుర్పించారు. తనకెంతగానో ఇష్టమైన తాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బావోద్వేగపూరిత సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మా గుండెలను మరోసారి తాకి పోండి తాతా అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక నందమూరి అభిమానులు జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటూ జూనియర్ ట్వీట్ కు కామెంట్లు జత చేశారు.
ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు 12 వేలకుపై రీట్వీట్స్ రాగా..38వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్, హరికృష్ణల నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తన యాక్టింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని..తాతాకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటున్నారు.
ఇవికూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/a3wAJeN6XR
— Jr NTR (@tarak9999) May 28, 2021
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

