బాలకృష్ణ ‘వర్జిన్ స్టార్’ ట్యాగ్ తో యువ నటుడి తిప్పలు..వీడియో
టాలీవుడ్ యువ నటుడు హర్ష్ కనుమిల్లి హీరోగా నటిస్తోన్న చిత్రం సెహరి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేశాడు.

టాలీవుడ్ యువ నటుడు హర్ష్ కనుమిల్లి హీరోగా నటిస్తోన్న చిత్రం సెహరి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేశాడు. ఈ సందర్బంగా బాలకృష్ణ హీరో హర్ష్‌కు ఇచ్చిన ట్యాగ్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. హర్ష్‌కు మొదటి సినిమా కావడంతో బాలకృష్ణ అతడిని ‘వర్జిన్ స్టార్’ అని పిలిచాడు.
అయితే వర్జిన్ స్టార్ అన్న పేరు హర్ష్‌కు తలనొప్పిగా మారిపోయింది. హర్ష్ బయటకు వస్తే అందరూ అతన్ని వర్జిన్ స్టార్ అంటూ వెంటపడుతున్న వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గంగసాగర్ ద్వారక డైరెక్ట్ చేస్తున్న సెహరి టీజర్ ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నారు. వర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

