‘స్కూల్‌రోజుల్లో నాకు చదువు అంతగా వంటబట్టలేదు. చాలాసార్లు ఫెయిల్ అయ్యా. ఆ తర్వాత షార్ట్‌ఫిల్మ్స్ తీయడంతో పాటు కొన్ని సినిమాల ఆడిషన్‌కు హాజరయ్యాను. ఎక్కడా సెలెక్ట్ కాలేదు. దాంతో నాలో కసి పెరిగింది
టాలీవుడ్ యువ నటుడు హర్ష్ కనుమిల్లి హీరోగా నటిస్తోన్న చిత్రం సెహరి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేశాడు.