ఇంప్రెసివ్‌గా ఉన్న సెహరి టీజర్

యంగ్ స్టార్స్ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫన్ ఎంటర్టైనర్ సెహరి. నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కొద్ది సేపటి క్రితం టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫన్‌గాను, ఇంప్రెసివ్గాను ఉంది. ఇందులో హీరో తన గార్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక పెళ్లికూతురు కోసం వెతుకులాటలో ఉంటాడు. ఈ క్రమంలో ఫన్ బాగా జనరేట్ అయింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడే ఈ అద్వయ జిష్ణు రెడ్డి.ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తయింది. 2021లో ‘సెహరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

