e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News బంగార్రాజు షురూ అయ్యేది అప్పుడేనా...!

బంగార్రాజు షురూ అయ్యేది అప్పుడేనా…!

బంగార్రాజు షురూ అయ్యేది అప్పుడేనా...!

అక్కినేని నాగార్జున-క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల కాంబినేష‌న్ లో వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. నాగార్జున డ్యుయ‌ల్ రోల్‌లో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. బంగార్రాజు ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తాడ‌నే దానిపై క‌ల్యాణ్ కృష్ణ నుంచి ఓ అప్ డేట్ టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

బంగార్రాజు చిత్రాన్ని జులైలో ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రోసారి నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

వ‌కీల్ సాబ్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కానుందా?

తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మెగాస్టార్

బ‌న్నీ ఖాతాలో మ‌రో రికార్డ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

కిమ్ శ‌ర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్

థియేట‌ర్ కు వెళ్ల‌కుండా రాధే చూడాలంటే..?

అల్లు ‘సిటీమార్‌’ కి సల్లు న్యాయం చేశాడా ?

సునీల్ భార్య‌గా అన‌సూయ‌..!

మ‌రోసారి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్..

కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ అలియా భ‌ట్

ఇది స‌ల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుద‌ల‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగార్రాజు షురూ అయ్యేది అప్పుడేనా...!

ట్రెండింగ్‌

Advertisement