బన్నీ ఖాతాలో మరో రికార్డ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు రికార్డులు కొత్త కాదు. గతంలో ఆయన సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా పుష్ప టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించి వావ్ అనిపించింది. బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న పుష్ప టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఊరమాస్ లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు బన్నీ. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్‌కు ఇంత మంచి రెస్పాన్స్ రావడంలో భాగం అయింది.
పుష్ప టీజర్ రికార్డలు ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ టీజర్ ఈ టీజర్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్ లైక్స్‌ను సంపాదించింది . 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను షార్ట్ టైంలో చేరుకున్న తెలుగు టీజర్‌గా ‘పుష్ప’ రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే రామరాజు ఫర్ భీమ్ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పడితే, బన్నీ పుష్ప టీజర్‌కు కేవలం 20 రోజులు మాత్రమే పట్టడం విశేషం.
#PushpaRaj hits the biggest Milestone from TFI 🔥#Fastest50MForPushpaRajIntro 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 27, 2021
– https://t.co/aDJPtArXyH#ThaggedheLe 🤙#Pushpa@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/IaG2anZpr2
ఇవికూడా చదవండి..
ఇండియాకు అండగా 40 టాప్ అమెరికన్ కంపెనీల సీఈవోల టాస్క్‌ఫోర్స్
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి హరీష్ రావు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

