ఇటీవల కాలంలో కన్నడ హీరోలు ఒక్కొక్కరుగా తమ సినిమాలను తెలుగులో కూడా మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ తెలుగులో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమ సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు కన్నడ హీరోలు. తాజాగా ఈ జాబితాలో కన్నడ హీరో కమ్ డైరెక్టర్ ఎంజీ శ్రీనివాస్ చేరిపోయాడు.
ఎంజీ శ్రీనివాస్ హీరోగా స్వీయదర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓల్డ్ మాంక్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ నటుడు సత్యదేవ్ లాంఛ్ చేశాడు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్టులో అదితి ప్రభుదేవా హీరోయిన్ గా నటిస్తోంది. అశ్వరథంపై హీరోహీరోయిన్ల లుక్ చూస్తుంటే మూవీ చాలా ఫన్నీగా సాగనున్నట్టు అర్థమవుతోంది. కప్బోర్డు ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆర్కే నల్లమ్, రవికాశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Happy to present the first look of #oldmonk. Loved the poster @lordmgsrinivas. Looks like a fun ride. I wish you and your team a super duper success. pic.twitter.com/g29KonMoEo
— Satya Dev (@ActorSatyaDev) April 8, 2021
ఇవి కూడా చదవండి
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్