కన్నడ భామ రష్మిక మందన్నా సోమవారం పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకుంది. రష్మికకు చాలా మంది బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ భామకు పుష్ప కోస్టార్ అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. నా స్వీటెస్ట్ నటి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బర్త్ డే గొప్ప రోజు కావాలని కోరుకుంటున్నా. రాబోయే సంవత్సరం మీరు అనుకున్నది సాధిస్తారని ట్వీట్ చేశాడు.
దీనికి రష్మిక స్పందిస్తూ…పుష్పరాజ్ కు ధన్యవాదాలు. నాకు బర్త్ డే కానుక కావాలని, పుష్ప సెట్స్ లోకి మళ్లీ వచ్చినపుడు కేక్ కట్ చేయాలని అడిగింది. దీనికి అల్లు అర్జున్..తప్పకుండా త్వరలో సెట్స్ లో కలుద్దామని రీట్వీట్ చేశాడు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘మిషన్ మజ్ను’ తో బిజీగా ఉంది. మరోవైపు అమితాబ్ బచ్చన్ తో రెండో బాలీవుడ్ ప్రాజెక్టు ‘గుడ్ బై’ కూడా చేస్తోంది.
Many many happy returns of the day to my sweetest actress @iamrashmika wish you a great day …. and a lovely year to come . May you achieve all you want dear .
— Allu Arjun (@alluarjun) April 5, 2021
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్