న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై పలు సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వాల్ పోస్టర్ సినిమా ఇంట్రెస్టింగ్ టైటిల్ ‘మీట్ క్యూట్’ తో కొత్త చిత్రాన్ని నేడు లాంఛ్ చేసింది. నాని ప్రముఖ నటుడు సత్యరాజ్ పై ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టాడు. దీప్తి ఘంట ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. పలువురు ప్రముఖ నటీమణులు లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్ .
వసంత్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నాడు. మీట్ క్యూట్ కు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలపై త్వరలో స్పష్టత రానుంది. సత్యరాజ్ క్లాస్ లుక్ లో కనిపిస్తుండగా..నాని క్లాప్ అడ్డుగా ఉండటంతో సత్యరాజ్ ముందున్న హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా ఉంది.
Wall Poster Cinema Production No 4 🎬 #MeetCute
— Vamsi Kaka (@vamsikaka) June 14, 2021
A new journey begins today @NameisNani @mail2ganta @lightsmith83 @VijaiBulganin @vinay2780 @artkolla @Garrybh88 @PrashantiTipirn @walpostercinema pic.twitter.com/NJYuesgz47
ఇవి కూడా చదవండి..
లవ్ స్టోరీని డైరెక్ట్ చేయనున్న యువ హీరో..?
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!