స్విఫ్ట్.. సీఎన్జీ కార్ల ధరలు పెంచిన మారుతి!
స్విఫ్ట్.. సీఎన్జీ కార్ల ధరలు పెంచిన మారుతి!| మారుతి సుజుకి సీఎన్జీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు మరోమారు పెంచేసింది. కొన్ని మోడల్ కార్ల ధరలు రూ.15 ...

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని తన మోడల్ కార్ల ధరలు పెంచేసింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, సీఎన్జీ కార్ల ధరలు రూ.15వేలు పెంచుతున్నట్లు తెలిపింది.
తక్షణం సీఎన్జీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు పెరుగుతున్నట్లు సోమవారం పేర్కొంది. కొన్ని మోడల్స్ ధరలు రూ.15వేలకు పైగా పెంచుతున్నామని వెల్లడించింది. మిగతా మోడల్ కార్ల ధరలు కూడా పెంచుతామని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్‌లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్‌డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్‌గా మారిన భర్త..!
గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత
వరిగడ్డితో చెప్పుల తయారీ.. ఎక్కడో తెలుసా?
తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ
సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cng models
- maruti suzuki
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

