e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News మ‌రింత‌ పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం..!

మ‌రింత‌ పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం..!

మ‌రింత‌ పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం..!


న్యూఢిల్లీ: క‌న్జూమ‌ర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం మరింత‌ పెరిగింది. గ‌త నెల‌లో న‌మోదైన 5.03 శాతం కంటే ఈసారి 0.49 శాతం అధిక‌మై 5.52 శాతంగా న‌మోదైంది. కేంద్ర గణాంకాల‌ కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది. ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉన్న నేపథ్యంలో సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం అంతకుముందు నెలకంటే ఎక్కువగా నమోదయినట్లు నేష‌న‌ల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్‌ అభిప్రాయపడింది.

ఆహార ద్రవ్యోల్భణం ఫిబ్రవరిలో 3.87 శాతం ఉండగా, మార్చిలో 4.94 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 4.83 శాతం, తృణధాన్యాలు 0.69 శాతం తగ్గాయి. నూనెల‌ ధరలు అధికంగా 20.78 శాతం నుంచి 24.92 శాతం పెరిగాయి. మాంసం, చేపలు15.09 శాతం, పప్పు దినుసులు 13.25 శాతం, గుడ్లు 10.6 శాతం, పండ్లు 7.86 శాతం, పాల ఉత్పత్తులు 2.24 శాతం మేర పెరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

తెలుగు ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఉగాది శుభాకాంక్ష‌లు

ఇదెక్క‌డి పోయేకాలం.. యువ‌కుడి జ‌న‌నాంగం కోసేసిన‌ న‌పుంస‌కులు..!

దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు

‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

రెండు కాళ్లు, మూడు చేతుల‌తో.. ఒడిశాలో జ‌న్మించిన అవిభ‌క్త క‌వ‌ల‌లు

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఎఫ్ 3 చిత్రంలో వ‌కీల్ సాబ్ బ్యూటీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌రింత‌ పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం..!

ట్రెండింగ్‌

Advertisement