ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!

2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ఎఫ్2. వెంకటేష్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీతో పాటు కాస్త సెంటిమెంట్‌ను సైతం జతచేసి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశాడు అనీల్ రావిపూడి. ఇప్పుడు ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా, ఆగస్ట్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఎఫ్ 3 చిత్రంలో తమన్నా, మెహరీన్‌తో పాటు మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉండగా, ఆ స్థానంలో సోనాలీ చౌహాన్‌ను తీసుకోబోతున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కాని తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న అంజలిని మూడో క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఎఫ్ 3 చిత్రం డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలుస్తుండగా, ఇందులో రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anil ravipudi
- anjali
- f3
- varun tej
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

