కోవిడ్ పన్ను ఉపసంఘం కన్వీనర్‌గా మేఘాలయ సీఎం
కోవిడ్ పన్ను ఉపసంఘం కన్వీనర్‌గా మేఘాలయ సీఎం కోవిడ్-19 టీకాలతో సహా ఔషధాలు, చికిత్సా పరికరాలపై పన్ను మాఫీపై చర్చించేందుకు మంత్రి వర్గ ...

న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకాలతో సహా ఔషధాలు, చికిత్సా పరికరాలపై పన్ను మాఫీపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం (జీవోఎం) ఖరారైంది. ఈ ఉపసంఘానికి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
సభ్యులుగా గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, గోవా రవాణా, పంచాయతీ రాజ్, హౌసింగ్ శాఖ మంత్రి మౌవిన్ గోడింహో, ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి, తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఉంటారు.
కొవిడ్ వ్యాక్సిన్లతోపాటు ఔషధాలు, టెస్టింగ్ కిట్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, జనరేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, థర్మా మీటర్లు తదితర పరికరాలపై పన్ను మినహాయింపు కావాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ, డ్రగ్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం లెవీ విధిస్తున్నారు. విదేశాల నుంచి వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 28 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించింది. కానీ వీటిని మాఫీ చేయాలని అభ్యర్థిస్తున్నారు.
శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొవిడ్-19 సంబంధిత వస్తువులపై జీఎస్టీ మాఫీపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

